Swami Vivekananda birth anniversary: స్వామి వివేకానంద బోధనలలో భారతీయ సంస్కృతి
Swami Vivekananda birth anniversary: ప్రెసిడెన్సీ లోని కలకత్తాలో జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్తా, మూఢనమ్మకాలపై పోరాడిన, విగ్రహారాధనను వ్యతిరేకించిన నరేన్%% రామకృష్ణ పరమహంసకు శిష్యుడయ్యారు. గురువు బాటలో ‘జీవుడే దేవుడు, మానవ సేవే మాధవ సేవ’ వంటి నినాదాలను హిందూ మతంలో ప్రచారం చేశారు. పరమహంస మరణానంతరం నరేన్ 23 ఏళ్ళకే సన్యాసం స్వీకరించి స్వామి వివేకానందగా మారారు. 1888 నుండి 93 మధ్య దేశం [...]