Search for:

విశాఖ హార్బర్ ను మరింత అభివృద్ధి చేస్తాం..

Pm modi: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, రాష్ట్ర ప్రజల ఆశయాలకు మద్దతు తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌, నక్కలపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీ వంటి ప్రాజెక్టులను ప్రారంభించారు. గుంటూరు-బీబీనగర్, గుత్తి-పెండేకల్లు రైల్వే డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు పునాదిరాయి [...]